Chahal Post: ధనశ్రీతో విడాకుల వార్తలు.. చాహల్ పోస్టు వైరల్ 1 y ago
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మకి సంబంధించి కొన్ని రోజులుగా విడాకుల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాహల్ ఇన్స్టా వేదికగా పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. "నియంత్రించలేనంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దయతో ఉండటమే అన్నింటికంటే మంచి పని" అని రాసుకొచ్చారు.